
క్రీడలు

కరీంనగర్లో జరిగిన జ్యువెలరీ దుకాణ దొంగతనం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. దొంగిలించిన బంగారాన్ని బెంగాల్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.
మిగతా నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కేసులో మరింత సమాచారం సేకరించి, మొత్తం ముఠాను పట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!