19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. కలకలం!

Writer: Shivani K 05:05 AM, 19 ఆగస్టు, 2026
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. కలకలం!

శంషాబాద్‌ నుంచి భోగాపురం (విశాఖపట్నం) వెళ్లాల్సిన ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబులు ఉన్నాయంటూ ఈమెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికులతో రన్‌వే వైపు బయలుదేరిన విమానాన్ని నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు. దీంతో విమానం సురక్షితమేనని నిర్ధారించిన అనంతరం సుమారు రెండు గంటల ఆలస్యంగా టేకాఫ్‌ తీసుకుంది. బాంబు బెదిరింపు ఈమెయిల్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

ట్యాగ్లు
ఇండిగో విమానంబాంబు బెదిరింపుభోగాపురం విమానాశ్రయంశంషాబాద్ విమానాశ్రయంవిమాన భద్రతబాంబు బెదిరింపు ఈమెయిల్విమాన సర్వీసులువిశాఖపట్నంవిమాన ప్రయాణంతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!
జనరల్

పీఎంకేర్స్‌ ఫండ్‌ బ్యాలెన్స్‌ చూస్తే షాక్‌!

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!
జనరల్

స్కూళ్లపై ఉద్యమం.. దీప్కే సంచలన ప్రకటన!

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!
జనరల్

ఎఫ్‌ఐఆర్‌ రద్దుపై రచ్చ.. సీజేపీ కీలక డిమాండ్‌!

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ సంచలనం..

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!
జనరల్

రైతుల ఆదాయంపై తుమ్మల కీలక కామెంట్స్‌!

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు
జనరల్

బీసీ హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేదు: బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!