
జనరల్

ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు వచ్చిన ఈమెయిల్‌తో కలకలం రేగింది. ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా పేలవచ్చని అందులో హెచ్చరించడంతో విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
అధికారులు తక్షణమే స్పందించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులను దిగబెట్టి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. అనంతరం విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా బాంబు లేదని నిర్ధారించారు. ఇది తప్పుడు బెదిరింపు అని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!