25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌

Writer: Nithish 08:27 AM, 25 సెప్టెంబర్, 2026
బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలం అప్‌డేట్స్‌

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ వేలానికి సర్వం సిద్ధమైంది. ఉదయం 9:30 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి తొమ్మిది మంది వేలంలో పాల్గొననున్నట్లు నిర్వాహకుల అప్‌డేట్‌ ప్రకారం తెలుస్తోంది. పాల్గొనే వారు రూ.35 లక్షల చొప్పున డిపాజిట్‌ చేసినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా బాలాపూర్‌ లడ్డూ వేలం ధర క్రమంగా పెరుగుతూ వస్తుండటంతో ఈసారి కూడా గతేడాది ధర కంటే మరో రూ.4–5 లక్షలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 2025లో బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షలకు వేలం పలికింది.

మరోవైపు ఈ ఏడాది బాలాపూర్‌ గణేష్‌ను ఇప్పటికే సుమారు 8 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులను ఆకట్టుకునేలా ఈసారి పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెట్‌ విశేషంగా ఆకట్టుకుందని బాలాపూర్‌ గణేష్‌ ఉత్సవ సమితి చైర్మన్‌ కెల్లం నిరంజన్‌ రెడ్డి తెలిపారు. సుమారు 70 మంది కళాకారులు నెల రోజుల పాటు పనిచేసి ఈ మండపాన్ని రూపొందించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద సీపీ సజ్జనార్‌.. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

శ్రీకాకుళంలో వరద ముప్పు.. నాగావళి, వంశధారకు ప్రమాద హెచ్చరిక

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన వాయుగుండం.. పలు ప్రాంతాల్లో భారీ నష్టం

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

పాల దిగుబడి పెంచేందుకు ఆక్సిటోసిన్‌ వాడకం.. పాడి రైతులకు అధికారుల హెచ్చరిక

ట్యాగ్లు
బాలాపూర్ గణేష్బాలాపూర్ లడ్డూ వేలంవినాయక చవితిహైదరాబాద్ గణేష్గణేష్ లడ్డూలడ్డూ వేలం 2026బాలాపూర్ గణేష్ ఉత్సవాలుపూరీ జగన్నాథ ఆలయంహైదరాబాద్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

రిలేషన్‌షిప్స్‌పై కాశ్మీరా షా కీలక వ్యాఖ్యలు..

తమిళనాడు బైపోల్స్‌పై విజయ్‌ దృష్టి.. టీవీకే కీలక నిర్ణయం
రాజకీయాలు

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లలో ఒకరికి హౌస్‌లోకి ఎంట్రీ..

ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద సీపీ సజ్జనార్‌.. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన
జనరల్

ఖైరతాబాద్‌ గణేషుడి వద్ద సీపీ సజ్జనార్‌.. నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

శ్రీకాకుళంలో వరద ముప్పు.. నాగావళి, వంశధారకు ప్రమాద హెచ్చరిక
జనరల్

శ్రీకాకుళంలో వరద ముప్పు.. నాగావళి, వంశధారకు ప్రమాద హెచ్చరిక

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భాగ్యనగరంలో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ?

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన వాయుగుండం.. పలు ప్రాంతాల్లో భారీ నష్టం
జనరల్

ఉత్తరాంధ్రను అతలాకుతలం చేసిన వాయుగుండం.. పలు ప్రాంతాల్లో భారీ నష్టం

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు
జనరల్

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనం.. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు
రాజకీయాలు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ నోటీసులు

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు
బిజినెస్

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ఎంపికలో ఇదే కీలకం.. ROP పాలసీలపై పూర్తి వివరాలు

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

రంభ ఊర్వశి మేనక ఓటీటీ రిలీజ్.. ఎక్కడ చూడాలంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!