4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ

Writer: Harika S 07:41 AM, 20 జులై, 2026
నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంతకాల సేకరణ

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ-బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొత్త బస్సులను వెంటనే ప్రవేశపెట్టి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేయాలని కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రాలను ఈ నెల 27న జిల్లా కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి అందజేయనున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

సీఎం భద్రతా సమాచారం ఎక్స్‌లో పోస్టు.. తెలుగు స్క్రైబ్‌పై కేసు

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

ట్యాగ్లు
ఏపీఎస్‌ఆర్టీసీఆంధ్రప్రదేశ్ఆర్టీసీ ఉద్యోగులుసంతకాల సేకరణఈ-బస్సులురవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు
జనరల్

మాషా అల్లా స్క్రబ్బర్‌ కేసు..తొలి రోజు విచారణలో నోరు విప్పని దంపతులు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?
రివ్యూలు

‘ఐయామ్‌ గేమ్‌’ రివ్యూ: దుల్కర్‌ నటన సినిమాను నిలబెట్టిందా?

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌
సినిమాలు

చదువు పూర్తి చేయలేకపోయాననే పశ్చాత్తాపం ఉంది: కరీనా కపూర్‌

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత
జనరల్

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ.. ఉద్రిక్తత

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు
జనరల్

న్యూస్ వెబ్సైటు లో సీఎం భద్రతా సమాచారం... కేసు నమోదు

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోతో పెరిగిన హైప్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..
జనరల్

గుంటూరు బాలిక కిడ్నాప్‌ కేసులో కీలక మలుపు..

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన
జనరల్

ఇరాన్‌ పెళ్లి వేడుక దాడిపై వాన్స్ స్పందన

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత..

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా
బిజినెస్

డ్రైవర్‌లెస్ సైబర్‌క్యాబ్ సేవలు ప్రారంభించిన టెస్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!