7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

Writer: Nithish 09:29 AM, 7 సెప్టెంబర్, 2026
ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల కోసం నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 17 నుంచి 21 వరకు దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి వెరిఫికేషన్‌ చేపట్టనున్నారు.

వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 25, 26 తేదీల్లో అర్హులైన వారికి పెన్షన్లను ప్రభుత్వం ఆమోదించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 62 లక్షల మంది వివిధ రకాల సామాజిక భద్రతా పెన్షన్లను అందుకుంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్కొత్త పెన్షన్లుపెన్షన్ దరఖాస్తులుగ్రామ సచివాలయాలువార్డు సచివాలయాలుపెన్షన్ వెరిఫికేషన్ఏపీ ప్రభుత్వంసామాజిక భద్రతా పెన్షన్లుపెన్షన్ లబ్ధిదారులుఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.
జనరల్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు.

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం
షోస్

వినాయకుడు నుంచి బిగ్ బాస్ వరకు.. కృష్ణుడి సరికొత్త ప్రయాణం

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..
జనరల్

గన్ పార్క్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో కామెడీ పంచేందుకు సిద్ధమైన రామ్ ప్రసాద్...

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ
షోస్

‘ఈ సీజన్ నాదే’.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఝాన్సీ

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక
జనరల్

దాడి చేస్తే అణు ప్రతిదాడే: కిమ్ జోంగ్ ఉన్ సంచలన హెచ్చరిక

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...
షోస్

బిగ్ బాస్‌తో మరో కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయిన బెంగాలీ భామ...

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో భారీ రెమ్యూనరేషన్లు?

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి
జనరల్

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!