
షోస్

ఇండోనేషియాలోని అనక్ క్రకటోవా అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. అగ్నిపర్వతం నుంచి బూడిద, పొగ భారీగా వెలువడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితుల నేపథ్యంలో ఎనిమిది విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.
విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆయా విమానాశ్రయాల్లో సుమారు 1.70 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. అగ్నిపర్వత కార్యకలాపాలను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!