
సినిమాలు

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పీఎస్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సైబర్ మోసానికి గురయ్యారు. ఆర్టీఏ చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన ఏపీకే ఫైల్‌ను ఆయన ఓపెన్ చేయగా, బ్యాంక్ ఖాతా నుంచి రూ.49,139 మాయమయ్యాయి.
జూన్ 8న మొబైల్‌కు వరుస మెసేజ్‌లు రావడంతో అనుమానం వచ్చిన ఆయన తన ఖాతాను పరిశీలించగా నగదు కట్ అయినట్లు గుర్తించారు. వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!