
ఆరోగ్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాపై నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నివేదిక విడుదలైంది. ఈ నివేదికలో ఓటర్ల జాబితాలో పలు అక్రమాలు, లోపాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 44.89 లక్షల ఓటర్లు సరైన చిరునామా లేకుండా నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.
అలాగే, మరణించిన వారి పేర్లపై 15.22 లక్షల ఓట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 14.43 లక్షల మంది ఓటర్లు, రెండు చోట్ల పేర్లు నమోదైన 7.37 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 31న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసి, ప్రజల అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!