12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

Writer: Pooja 05:22 PM, 12 సెప్టెంబర్, 2026
జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై అదనంగా రూ.5 ఛార్జీ విధించింది. ఈ కొత్త ఛార్జీ ఇప్పటికే వినియోగదారుల బిల్ సమ్మరీలో కనిపిస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు వినియోగదారులను డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లించేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహార ఆర్డర్లపై ప్లాట్‌ఫాం ఫీజు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ ఛార్జీలు, జీఎస్‌టీ వసూలు చేస్తున్న జొమాటోకు ఈ కొత్త ఛార్జీ వినియోగదారులపై అదనపు భారంగా మారనుంది. ఆన్‌లైన్‌లో చెల్లించే వారికి ఈ ఛార్జీ వర్తించదు.

జొమాటో ఇటీవల ఒక్కో ఆర్డర్‌పై ప్లాట్‌ఫాం ఫీజును రూ.12.50 నుంచి రూ.14.90కి పెంచింది. మరోవైపు ఫుడ్ డెలివరీ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతోంది. ర్యాపిడో, ఫ్లిప్‌కార్ట్‌ తమ ఆహార డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాయి. దీంతో జొమాటో, స్విగ్గీకి పోటీ పెరుగుతోంది. లాభాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగానే జొమాటో క్యాష్ ఆన్ డెలివరీ ఛార్జీని ప్రవేశపెట్టినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

బీఎండబ్ల్యూ కార్ల ధరలకు మరోసారి రెక్కలు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

భారత్‌ ఫారెక్స్‌ రిజర్వుల్లో సరికొత్త రికార్డు..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

రెపోరేటు మరోసారి పెరగనుందా?... ఎస్బీఐ రిసెర్చ్‌ ఏం చెప్పిందంటే..

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

ఐఆర్‌సీటీసీ టికెట్‌ బుకింగ్స్‌లో కొత్త రికార్డు

ట్యాగ్లు
జొమాటోజొమాటో ఛార్జీలుక్యాష్ ఆన్ డెలివరీఫుడ్ డెలివరీడిజిటల్ చెల్లింపులుఫుడ్ డెలివరీ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని
సినిమాలు

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?
షోస్

బిగ్‌బాస్ 10 కృష్ణుడి జర్నీకి బ్రేక్ పడిందా?

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు
జనరల్

డి10 రియాలిటీ షో విన్నర్‌ రాజుపై కేసు నమోదు

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం
జనరల్

బ్రిక్స్ సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?
బిజినెస్

జొమాటో ఆర్డర్ చేస్తే ఇక ఈ ఛార్జీ తప్పదా?

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు
జనరల్

కాళీఘాట్ ఆలయంలో సువేందు అధికారి ప్రత్యేక పూజలు

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పోలీసు పిల్లలకు నాణ్యమైన విద్యే సిబ్బంది సంక్షేమానికి కీలకం - డీజీపీ సీవీ ఆనంద్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌ పనులపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో కొత్త కోణాలు వెలుగులోకి

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు
టెక్నాలజీ

ఐఫోన్ ప్రోకు పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!