28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

Writer: Shivani K 07:57 AM, 28 ఆగస్టు, 2026
డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వైద్య, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎం ఆదేశించారు.

సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర స్థాయి పోర్టల్స్‌తో అనుసంధానం వంటి చర్యలు ఉన్నాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికులు.. లోకేశ్ సమీక్ష

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్సంజీవని ప్రాజెక్టుసీఎం చంద్రబాబుడిజిటల్ హెల్త్వైద్య ఆరోగ్య సేవలుఆరోగ్య శాఖటాటా ఎండీఆరోగ్య సంస్కరణలువైద్య సిబ్బంది శిక్షణఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...
రాజకీయాలు

పీసీసీ చీఫ్ షాక్ ఇచ్చిన ఈసీ...

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర  మంత్రి రాజ్‌నాథ్ సింగ్
జనరల్

యుద్ధ ట్యాంకులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది –కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్
జనరల్

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం
జనరల్

ఏఐ స్కిల్స్ ఉంటే భారీ వేతనం – కేంద్రం

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!
జనరల్

రాఖీ వేళ రేవంత్ కీలక సందేశం!

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?
టెక్నాలజీ

ఈ కొత్త వేరబుల్‌లో అంత స్పెషల్ ఏంటి?

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు
రాజకీయాలు

జెన్ జీ నిరసనలు, ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఎంపీ శశిథరూర్ ప్రశంసలు

‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!
సినిమాలు

‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే
రాజకీయాలు

ఎన్నికలు జరిగితే.. మళ్లీ ఎన్డీయేనే

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు
జనరల్

డిజిటల్ హెల్త్‌కు ఏపీ సర్కార్ భారీ అడుగు

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం
జనరల్

వర్షాలకు మళ్లీ ఊతం.. బంగాళాఖాతంలో అల్పపీడనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!