14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు..

Writer: Chandrika 10:31 AM, 14 ఆగస్టు, 2026
ఏపీ అగ్నిమాపక శాఖలోకి ఆధునిక వాహనాలు..

రాష్ట్ర అగ్నిమాపక శాఖను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. రూ.40 కోట్ల వ్యయంతో 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేలా అగ్నిమాపక శాఖను ఆధునికీకరించడంలో భాగంగా ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను వినియోగించనున్నారు. పెద్ద అగ్నిప్రమాదాల సమయంలో మంటలను అదుపు చేసేందుకు నిరంతర నీటి సరఫరా కోసం 20 వాటర్ బౌజర్లు ఉపయోగపడనున్నాయి. ఇరుకైన, రద్దీ ప్రాంతాల్లో వేగంగా చేరుకునేందుకు 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు ఉపయోగపడతాయి. తొలి దశలోనే ప్రభుత్వం రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు...

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు...

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్అమరావతిఅగ్నిమాపక శాఖఫైర్‌ఫైటింగ్ వాహనాలుచంద్రబాబు నాయుడుఅగ్నిమాపక సేవలుఅత్యవసర స్పందనవాటర్ బౌజర్లుక్విక్ రెస్పాన్స్ వాహనాలువిపత్తు నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట
జనరల్

సుప్రీంకోర్టులో తమిళనాడు కరూర్ బాధితులకు ఊరట

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్
జనరల్

క్యాబ్ రైడ్ కంపెనీలపై కేంద్రం సీరియస్

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

దేశ విభజనపై మోదీ సంచలన వ్యాఖ్యలు!

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
జనరల్

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!
జనరల్

టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్స్.. భక్తులకు బిగ్ అలర్ట్!

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?
క్రీడలు

భారత్‌-అఫ్గాన్‌ టీ20 సిరీస్‌ షెడ్యూల్‌ మారనుందా?

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!
బిజినెస్

క్లెయిమ్ చేయని డిపాజిట్లతో బ్యాంకుల్లో షాక్!

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?
క్రీడలు

శ్రీలంక టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లు?

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ ప్రపంచకప్‌..

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ
రివ్యూలు

విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?
క్రీడలు

సొంతగడ్డపై సింధు చరిత్ర సృష్టిస్తుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!