
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ 92 శాతం పూర్తైంది. ఇప్పటివరకు 2,929 మద్యం దుకాణాల లైసెన్సులను పునరుద్ధరించారు. మిగిలిన దుకాణాల ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నేడు లాటరీ విధానం ద్వారా 517 మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. మిగిలిన 290 దుకాణాలకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసి, తదుపరి కేటాయింపు ప్రక్రియను చేపట్టనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!