Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తనపై దాడి యత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన అఖిల్‌ రాజ్

Writer: Pooja 11:06 AM, 1 జులై, 2026
తనపై దాడి యత్నం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన అఖిల్‌ రాజ్

డెలివరీ బాయ్‌తో జరిగిన ఘటన వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో సినీనటుడు అఖిల్‌రాజ్ గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించారు. కొండాపూర్‌లో కొంతమంది తన కారును అడ్డగించి తనపై దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

మరోవైపు, డెలివరీ బాయ్‌పై అఖిల్‌ రాజ్ దాడి చేసినట్లు ప్రచారంలో ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఇరువర్గాల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగరాజు సంచలన ఆరోపణలు

నాగరాజు సంచలన ఆరోపణలు

నల్లమలలో టూరిజంకు బ్రేక్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

భారత్–జపాన్ సంబంధాల బలోపేతంపై శిఖరాగ్రం

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

వెనుజులా భూకంపాల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

నేటి నుంచి గచ్చిబౌలిలో ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాగ్లు
అఖిల్‌ రాజ్గచ్చిబౌలి పోలీసులుడెలివరీ బాయ్కొండాపూర్దర్యాప్తు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా
సినిమాలు

'అమీర్ లోగ్' కు బిగ్ బూస్ట్.. రంగంలోకి దిగిన రానా స్పిరిట్ మీడియా

భారత్‌కు భిలావల్ హెచ్చరిక
జనరల్

భారత్‌కు భిలావల్ హెచ్చరిక

మంగళూరులో భారీ వర్షాలు
జనరల్

మంగళూరులో భారీ వర్షాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్
సినిమాలు

టాక్సిక్‌లో లేడీస్ పవర్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో దూసుకెళ్తున్న తెలుగు రాష్ట్రాలు

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు
జనరల్

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

నాగరాజు సంచలన ఆరోపణలు
జనరల్

నాగరాజు సంచలన ఆరోపణలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్
సినిమాలు

ఆమిర్ ఖాన్ కుటుంబానికి క్షమాపణలు చెప్పిన ఫైసల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్
జనరల్

నల్లమలలో టూరిజంకు బ్రేక్

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?
రాజకీయాలు

అహంకారం vs రాజకీయ విమర్శలు...ఎవరి మాట నిజం?

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత
జనరల్

సక్సెస్‌కు షార్ట్‌కట్ లేదు - కవిత

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు
రాజకీయాలు

బీజేపీపై మల్లు రవి విమర్శలు...కాంగ్రెస్ పాలనకు ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!