2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

Writer: Nithish 03:45 PM, 2 అక్టోబర్, 2026
ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్‌ విమానంలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో ఇజ్రాయెల్‌ పౌరుల్లో గతంలోని హైజాక్‌ ఘటనల జ్ఞాపకాలు మరోసారి చర్చకు వచ్చాయి. అలాంటి ఘటనల్లో 1976లో జరిగిన ఎంటెబె హైజాక్‌ అత్యంత కీలకమైనది. జూన్‌ 27న టెల్‌ అవీవ్‌ నుంచి పారిస్‌కు బయల్దేరిన ఎయిర్‌ఫ్రాన్స్‌ 139 విమానం ఏథెన్స్‌లో ఆగిన అనంతరం హైజాక్‌కు గురైంది. ఉగ్రవాదులు విమానాన్ని ఉగాండాలోని ఎంటెబె విమానాశ్రయానికి తరలించారు. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాలనే డిమాండ్‌తో ప్రయాణికులను బందీలుగా ఉంచారు. ఇజ్రాయెల్‌ సహా యూదు ప్రయాణికులను ప్రత్యేకంగా నిర్బంధించగా, వారిని విడిపించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమవడంతో సైనిక చర్యకు ఇజ్రాయెల్‌ సిద్ధమైంది.

మొస్సాద్‌ సేకరించిన సమాచారంతో ఎంటెబె విమానాశ్రయ నిర్మాణం, టెర్మినల్‌ వివరాలపై ఇజ్రాయెల్‌ సైన్యం పక్కా ప్రణాళిక రూపొందించింది. జులై 3 రాత్రి ఇజ్రాయెల్‌ కమాండోలు ఉగాండాలోకి చేరుకుని, ఉగాండా అధ్యక్షుడు ఉపయోగించే వాహనాలను పోలిన కార్లతో భద్రతా సిబ్బందిని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అనంతరం టెర్మినల్‌లోకి ప్రవేశించి హైజాకర్లపై దాడి చేసి బందీలను విడిపించారు. ఈ ఆపరేషన్‌కు యొనాతన్‌ నెతన్యాహు నాయకత్వం వహించారు. బందీలను తరలించే సమయంలో జరిగిన కాల్పుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు బందీలు కూడా మరణించగా, పలువురు గాయపడ్డారు. సుమారు 53 నిమిషాల్లో ఆపరేషన్‌ ముగిసింది. తొలుత ‘ఆపరేషన్‌ థండర్‌బోల్ట్‌’గా పిలిచిన ఈ చర్యను అనంతరం ‘ఆపరేషన్‌ యొనాతన్‌’గా మార్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు
ట్యాగ్లు
ఎంటెబె హైజాక్ఎంటెబె ఆపరేషన్విమాన హైజాక్ఇజ్రాయెల్యొనాతన్ నెతన్యాహుబెంజమిన్ నెతన్యాహుమొస్సాద్ఇజ్రాయెల్ కమాండోలుబందీల రక్షణఉగాండా
AdvertisementAdvertisement

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి
జనరల్

భారత్‌-పాక్‌ సరిహద్దులో హైటెన్షన్‌.. బీఎస్‌ఎఫ్‌ కాల్పుల్లో ఇద్దరు మృతి

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ
క్రీడలు

ఇండియా-పాక్‌ ఫైనల్‌ వేళ కీలక పరిణామం.. నఖ్వీ హాజరుపై క్లారిటీ

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!
బిజినెస్

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
జనరల్

తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌
జనరల్

తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కండక్టర్‌గా సీఎం విజయ్‌

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?
ఆరోగ్యం

చర్మంపై దురద, ఇరిటేషన్‌ తగ్గాలంటే.. డాక్టర్‌ సూచించిన ఈ చిట్కా తెలుసా?

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం
క్రీడలు

ఆసియా క్రీడల్లో పర్వీన్‌ హుడా పంచ్‌.. భారత్‌కు మరో స్వర్ణం

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?
జనరల్

ఎంటెబె హైజాక్‌.. నెతన్యాహు సోదరుడు ఎలా హీరో అయ్యారంటే?

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!