2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

Writer: Chandrika 07:50 PM, 2 అక్టోబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

బిగ్ బాస్ తెలుగు 10లో రోజురోజుకూ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎమోషన్స్, మైండ్ గేమ్స్‌తో హౌస్ హీటెక్కుతోంది. ప్రస్తుతం నాలుగో వారం ముగింపు దశకు చేరుకోవడంతో ఈ వారం జరగనున్న డబుల్ ఎలిమినేషన్‌తో పాటు రాబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై ప్రేక్షకులు, నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అక్టోబర్ రెండో వారంలో కొత్త కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై బిగ్ బాస్ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ వైల్డ్ కార్డ్ రేసులో ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్ కపూర్, డ్యాన్సర్ నీతు, తెలుగు ఎన్‌ఆర్‌ఐ బ్లాగర్ మౌనీషా చౌదరి, గతంలో ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో కనిపించిన రామకృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు సోనియా సింగ్, సౌందర్య రెడ్డి, జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, రాకింగ్ రాకేష్ పేర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు నాలుగో వారం నామినేషన్స్‌లో ముకేశ్ గౌడ, త్రిగుణ్, దేబ్జానీ, రోహిత్, షాలిని, అమన్, నరేష్, చరణ్, సృష్టి ఉన్నారు. నామినేషన్ ప్రక్రియలో త్రిగుణ్–రోహిత్, ముకేశ్–అపూర్వ మధ్య విభేదాలు మరోసారి హీట్ పెంచాయి. గత వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్న వర్షిణిని కెప్టెన్‌గా ఉన్న ముకేశ్ తన కెప్టెన్సీ, ఇమ్యూనిటీని వదులుకుని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశాడు. అయితే ఇప్పుడు వర్షిణి తక్కువ ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హౌస్‌లో ఆశించిన స్థాయిలో టాస్క్‌లు ఆడకపోవడం, ముకేశ్ పట్ల ఆమె ప్రవర్తనపై సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలు దీనికి కారణాలుగా చర్చకు వస్తున్నాయి. వర్షిణితో పాటు చరణ్, సృష్టి పేర్లు కూడా డేంజర్ జోన్‌లో వినిపిస్తున్నాయి. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో చివరి నిమిషంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు భారీగా జరిగితే, ఇప్పటికే ఏర్పడిన గ్రూపులు, ఫ్రెండ్‌షిప్స్, గొడవల సమీకరణాలు మారే అవకాశం ఉంది. కొత్త కంటెస్టెంట్లు ఎవరిని టార్గెట్ చేస్తారు, ఏ గ్రూపులో చేరతారు, ప్రస్తుత కంటెస్టెంట్ల గేమ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతారనే చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ 10 తెలుగుబిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ వైల్డ్ కార్డ్బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్బిగ్ బాస్ నామినేషన్స్వర్షిణి సౌందరాజన్ముకేశ్ గౌడసీరత్ కపూర్మౌనీషా చౌదరి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..
క్రీడలు

భారత మహిళల హాకీ జట్టుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు..

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు
జనరల్

మెట్రో, ఆర్ టీ సీ కామన్ పాస్ లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం, మంత్రులు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు