
క్రీడలు

రాంచీలో ఎంఎస్ ధోనిని కలిసి టైమ్ స్పెండ్ చేసిన విరాట్ కోహ్లీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధోని బైక్ కలెక్షన్ చూస్తూ, తర్వాత కలిసి డ్రైవ్‌కు వెళ్లిన ఈ జంటను అభిమానులు మురిసిపోయి చూస్తున్నారు. క్రికెట్ లెజెండ్స్ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం మళ్లీ కనిపించింది.
























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!