ఎరుపు రంగు డిజైనర్ దుస్తుల్లో సంయుక్త మీనన్ తన అందం, హుందాతనంతో మరోసారి అందరి చూపును తనవైపు తిప్పుకుంది.మెరిసే డైమండ్ ఆభరణాలు, సింపుల్ స్టైలింగ్‌తో ఆమె షేర్ చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!