
సినిమాలు

బోనాల పండుగకు ముందే మనసా చౌదరి సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయింది. నేవీ బ్లూ చీర తరహా దుస్తులకు బంగారు జరీ అంచులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాఫ్ట్ కర్ల్స్, మినిమల్ గోల్డ్ జ్యువెలరీ, నుదుటన బిందీతో ఆమె లుక్ ఎంతో అందంగా, సహజమైన దక్షిణాది సంప్రదాయాన్ని ప్రతిబింబించింది. పచ్చని ప్రకృతి మధ్య మనసా చౌదరి సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ పండుగ వాతావరణానికి మరింత అందాన్ని తీసుకొచ్చింది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!