
న్యూస్

భూమి సతీష్ పెడ్నేకర్ తన తాజా ఫోటోషూట్‌లో మరోసారి స్టైల్‌తో మెస్మరైజ్ చేసింది. ఫిటెడ్ బ్లాక్ డ్రెస్‌కు ఫాక్స్-ఫర్ జాకెట్ జోడించగా, శ్రీ పరమణి జ్యువెల్స్ ఆభరణాలు లుక్‌ను మరింత ఎలిగెంట్‌గా మార్చాయి. “Black is my love language” అనే క్యాప్షన్‌తో ఆమె తన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచింది. సినిమాలతో పాటు, భూమి 2025లో హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో “Global Policy and Leadership” కోర్సు చేస్తూ సామాజిక అవగాహన కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటోంది. Dum Laga Ke Haishaతో మొదలైన ఆమె ప్రయాణం, నేటికీ ప్రభావవంతమైన పాత్రలతో కొనసాగుతోంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!