
క్రీడలు

ఆండ్రియా జెరెమియా తన ఎనర్జిటిక్ లైవ్ పెర్ఫార్మెన్స్తో స్టేజ్‌పై సందడి చేసింది. స్టైలిష్ లుక్, ఆకట్టుకునే స్టేజ్ ప్రెజెన్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది.
ఫ్యాన్స్‌తో సరదాగా మమేకమవుతూ దిగిన తాజా ఇన్స్టాగ్రామ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!