
సినిమాలు

నటి ఆండ్రియా జెరెమియా తన తాజా ఇన్స్టాగ్రామ్ ఫొటోలతో ఆకట్టుకున్నారు. మెరిసే సీక్విన్ దుస్తుల్లో తన స్టైలిష్ లుక్‌తో అభిమానుల దృష్టిని ఆకర్షించారు.
నేవీ బ్లూ అవుట్‌ఫిట్‌తో పాటు పార్టీ లుక్‌లోనూ అందంగా కనిపిస్తూ, తన ఫ్యాషన్ స్టైల్‌తో మరోసారి అలరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!