10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

Writer: Chandrika 02:51 PM, 21 జూన్, 2026
వాయిస్‌ కాల్స్‌కే ప్రత్యేక ప్లాన్లు.. టెలికాం రంగంలో కొత్త చర్చ!

ఇంటర్నెట్‌ అవసరం లేని వినియోగదారుల కోసం కేవలం వాయిస్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ సేవలతో కూడిన తక్కువ ధర ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ప్రతిపాదించింది. ముఖ్యంగా ఫీచర్‌ ఫోన్లు ఉపయోగించే వారు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, తక్కువ ఆదాయ వర్గాలపై పడుతున్న అదనపు డేటా ఛార్జీల భారాన్ని తగ్గించడమే దీని లక్ష్యంగా పేర్కొంది. డేటా వినియోగించని కోట్లాది మంది వినియోగదారులు ప్రస్తుతం అవసరం లేకపోయినా డేటా సేవలకు చెల్లిస్తున్నారని వినియోగదారుల సంఘాలు చెబుతున్నాయి.

అయితే జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి టెలికాం సంస్థలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆధునిక 4జీ, 5జీ నెట్‌వర్క్‌లు పూర్తిగా డేటా ఆధారంగా పనిచేస్తాయని, వాయిస్‌ సేవలను డేటా నుంచి వేరు చేయడం సాంకేతికంగా క్లిష్టమని అవి పేర్కొంటున్నాయి. అదనంగా చౌక వాయిస్‌ ప్లాన్లు మోసగాళ్లకు అవకాశమివ్వడంతో పాటు డిజిటల్‌ ఇండియా లక్ష్యాలకు కూడా ఆటంకం కలిగించవచ్చని టెల్కోలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ తన ప్రతిపాదనపై ఎంతవరకు ముందుకు వెళ్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

ట్యాగ్లు
ట్రాయ్‌టెలికాం వార్తలువాయిస్‌ ఓన్లీ ప్లాన్స్‌మొబైల్‌ టారిఫ్‌లుజియోఎయిర్‌టెల్‌వొడాఫోన్‌ ఐడియాఫీచర్‌ ఫోన్‌ వినియోగదారులుడేటా ఛార్జీలుటెలికాం నియంత్రణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!