Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

11:10 AM, 6 మే, 2026
సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరబోతోందని ప్రకటించడం, హోర్ముజ్ ప్రాంతంలో ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పడం మార్కెట్‌కు ప్రోత్సాహం ఇచ్చింది. అంతర్జాతీయ పరిస్థితుల్లో సానుకూల సంకేతాలు కనిపించడంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది.

మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి బలపడడం కూడా మార్కెట్‌కు అనుకూలంగా మారింది. ప్రస్తుతం డాలర్‌కు రూపాయి మారకం విలువ 95.08 వద్ద ఉంది. ఈ ప్రభావంతో ప్రధాన సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం ప్రారంభంలోనే సూచీలు గణనీయంగా పెరిగాయి.

సెన్సెక్స్ దాదాపు నాలుగు వందల పాయింట్ల లాభంతో ప్రారంభమై, తర్వాత కొంత తగ్గినా ఉదయం పది గంటల సమయంలో మూడువందల పైగా పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా లాభాల్లోనే ఉంది. కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు పెరుగుతుండగా, మరికొన్ని షేర్లు తగ్గుదల చూపుతున్నాయి. మధ్య స్థాయి సూచీ మరియు బ్యాంకింగ్ సూచీ కూడా లాభాల్లో ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

దిగివచ్చిన పసిడి, వెండి ధరలు

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

స్టార్ట‌ప్ ల‌ను ఎక్కువ ప్రోత్స‌హిస్తే మ‌రింత ఉప‌యోగం - ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్

ఈపీఎస్ పెన్షన్ పెంపుపై కీలక ప్రతిపాదన !

ఈపీఎస్ పెన్షన్ పెంపుపై కీలక ప్రతిపాదన !

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

హైదరాబాద్‌లో BASF గ్లోబల్ సర్వీస్ హబ్

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

శ్రీ సిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన

ఐటీపీ ఏరో -  ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన
ట్యాగ్లు
షేర్ మార్కెట్సూచీలు లాభాలురూపాయి బలపడిందిఆర్థిక పరిణామాలుపెట్టుబడిదారులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

ఐటీపీ ఏరో - ఇండియా" ప్లాంట్ కు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు
జనరల్

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు
క్రీడలు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు
జనరల్

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్
జనరల్

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్

వడ్ల కొనుగోళ్లపై బండి సంజయ్ ఆగ్రహం
జనరల్

వడ్ల కొనుగోళ్లపై బండి సంజయ్ ఆగ్రహం

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్
బిజినెస్

సెన్సెక్స్, నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్

నేను డబ్బు కోసం మాత్రమే వేషాలు వేసే మనిషిని కాదు: ఎల్బీ శ్రీరామ్
సినిమాలు

నేను డబ్బు కోసం మాత్రమే వేషాలు వేసే మనిషిని కాదు: ఎల్బీ శ్రీరామ్

సంప్రదాయ వ్యాయామంతో ఆరోగ్య విప్లవం
ఆరోగ్యం

సంప్రదాయ వ్యాయామంతో ఆరోగ్య విప్లవం

విజయ్ 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!
జనరల్

విజయ్ 'గోట్' సినిమాలోని కార్ నంబర్ వైరల్!

గురువుకు నివాళిగా మోహన్ బాబు సహాయం
సినిమాలు

గురువుకు నివాళిగా మోహన్ బాబు సహాయం

బెంగాల్ సీఎంగా సువేంధు అధికారి ముందంజ
గాసిప్స్

బెంగాల్ సీఎంగా సువేంధు అధికారి ముందంజ

ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ అలర్ట్!
టెక్నాలజీ

ప్రపంచవ్యాప్తంగా ఫిషింగ్ అలర్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!