Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐటీ లేఆఫ్స్‌పై NITES ఆందోళన

05:49 PM, 5 ఏప్రిల్, 2026
ఐటీ లేఆఫ్స్‌పై NITES ఆందోళన

టెక్ రంగంలో ఇటీవల లేఆఫ్స్ పెరుగుతున్న నేపథ్యానికి ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆందోళన వ్యక్తం చేసింది. సంస్థలు ఉద్యోగులను తొలగించే బదులు వారి నైపుణ్యాలను పెంచే శిక్షణా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించింది. వైట్ కాలర్ ఉద్యోగులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, తొలగింపుపై సరైన పరిహారం మరియు రక్షణ కల్పించాలని NITES కోరింది.

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ ఐటీ రంగంలో అనిశ్చితి మరియు లేఆఫ్స్ భయాలు పెరుగుతున్నాయని NITES ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా తెలిపారు. కంపెనీలు తమ బాధ్యతలను గుర్తించి, ఏఐలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఉద్యోగుల రీస్కిల్లింగ్‌పై కూడా దృష్టి పెట్టాలి అని పేర్కొన్నారు. లేఆఫ్స్ చివరి ప్రత్యామ్నాయం మాత్రమే ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వాలు ఈ విషయంలో వేగంగా జోక్యం చేయాలని కోరారు. భారత ప్రైవేట్ రంగంలోని వైట్ కాలర్ ఉద్యోగుల కోసం స్పష్టమైన నిబంధనలు, నోటీస్ పీరియడ్లు మరియు న్యాయమైన పరిహారాలు ఉండాలి అని మళ్ళీ గుర్తు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాసిల్ స్టోరీపై కన్‌ఫ్యూజన్.. బ‌న్నీ ముందడుగు వేస్తాడా?

బాసిల్ స్టోరీపై కన్‌ఫ్యూజన్.. బ‌న్నీ ముందడుగు వేస్తాడా?

గ్రామ సభల పై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

గ్రామ సభల పై రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

ముంబై మున్సిపల్‌లో మహిళా శాసనం

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

అమరావతికి మా మద్దతు.. రేణుకా చౌదరి

ఏపీలో కొనసాగుతున్న NTR వైద్య సేవల బంద్‌

ఏపీలో కొనసాగుతున్న NTR వైద్య సేవల బంద్‌

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశం

రామాయణ టీజర్ కు సెన్సార్ క్లియరెన్స్

రామాయణ టీజర్ కు సెన్సార్ క్లియరెన్స్

లొంగిపోతున్న మావోయిస్టులకు భోజనం పెట్టిన ఎస్సై

లొంగిపోతున్న మావోయిస్టులకు భోజనం పెట్టిన ఎస్సై

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!

బైకర్‌ సినిమాతో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన రాజశేఖర్!

65 కోట్ల చందాదారులతో ప్రపంచంలో రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌

65 కోట్ల చందాదారులతో ప్రపంచంలో రెండో స్థానంలో ఎయిర్‌టెల్‌

ట్యాగ్లు
ఐటీలేఆఫ్స్ఉద్యోగులుభద్రతనైపుణ్యాలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: సొంత స్టేడియంలో ఆర్సీబీ ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: సొంత స్టేడియంలో ఆర్సీబీ ఘన విజయం

రష్మిక 30వ పుట్టిన రోజు , రెండు తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో
ఓటిటి

రష్మిక 30వ పుట్టిన రోజు , రెండు తెలుగు సినిమాలు నెట్‌ఫ్లిక్స్‌లో

ఐటీ లేఆఫ్స్‌పై NITES ఆందోళన
బిజినెస్

ఐటీ లేఆఫ్స్‌పై NITES ఆందోళన

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం
సినిమాలు

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునఃనిర్మాణం
న్యూస్

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునఃనిర్మాణం

ప్రపంచ స్థాయి క్రీడా హబ్‌గా హైదరాబాద్ లక్ష్యం - సీఎం రేవంత్ రెడ్డి
న్యూస్

ప్రపంచ స్థాయి క్రీడా హబ్‌గా హైదరాబాద్ లక్ష్యం - సీఎం రేవంత్ రెడ్డి

బారామతి ఉప ఎన్నిక పోటీకి కాంగ్రెస్ ఎంట్రీ
రాజకీయాలు

బారామతి ఉప ఎన్నిక పోటీకి కాంగ్రెస్ ఎంట్రీ

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు స్కోర్
క్రీడలు

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ రికార్డు స్కోర్

అమూల్ డైరీ అరుదైన రికార్డు
న్యూస్

అమూల్ డైరీ అరుదైన రికార్డు

ఐపీఎల్ 2026: ధోని రాక మరింత ఆలస్యం
క్రీడలు

ఐపీఎల్ 2026: ధోని రాక మరింత ఆలస్యం

రూమర్ల మధ్య త్రిష ప్రేమ కోట్ వైరల్
సినిమాలు

రూమర్ల మధ్య త్రిష ప్రేమ కోట్ వైరల్

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్
న్యూస్

దేశంలో ఎల్‌పీజీ సిలిండర్లకు పెరిగిన డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!