11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

Writer: Pooja 10:33 AM, 22 జూన్, 2026
చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

స్విట్జర్లాండ్‌లో అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 19న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది.

ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.25 వద్ద బలపడడం కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. గత సెషన్‌లో 76,802 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈరోజు ఉదయం దాదాపు 360 పాయింట్ల లాభంతో ప్రారంభమై తన జోరును కొనసాగించింది.

ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్లు లాభపడి 77,208 వద్ద కొనసాగగా, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 24,135 వద్ద ట్రేడైంది. బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్లు, నిఫ్టీ మధ్య తరహా సూచీ 261 పాయింట్లు లాభపడ్డాయి. వోల్టాస్, పీబీ ఫిన్‌టెక్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సిప్లా షేర్లు లాభాల్లో ఉండగా, కమిన్స్, మదర్సన్, వరుణ్ బేవరేజెస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

గురుగ్రామ్‌లో భారీ ధరకు పెంట్ హౌస్ సేల్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీషేర్ మార్కెట్మార్కెట్ అప్‌డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!