27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Writer: Chandrika 10:17 AM, 27 నవంబర్, 2026
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. శుక్రవారం (నవంబర్ 27) హైదరాబాద్ మార్కెట్‌లో ఈ రెండు విలువైన లోహాల ధరలు గణనీయంగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారం రూ.1,27,248గా ఉండగా.. శుక్రవారం రూ.1,213 పెరిగి రూ.1,28,461కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,400గా నమోదైంది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. గురువారం కిలో వెండి ధర రూ.1,52,147గా ఉండగా.. శుక్రవారం రూ.4,097 పెరిగి రూ.1,56,244కు చేరింది.

మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,565.50 డాలర్లుగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 43.39 డాలర్లుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకునే పరిణామాలు, ముడిచమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకం విలువలో హెచ్చుతగ్గులు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తున్నాయి. వీటితో పాటు మార్కెట్‌లో డిమాండ్, సరఫరా పరిస్థితులు కూడా ధరల పెరుగుదల లేదా తగ్గుదలకు కారణమవుతున్నాయి. ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు స్థానిక నగల దుకాణాల్లో తాజా ధరలను తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అందుబాటు గృహాల ధర పరిమితి రూ.90 లక్షలకు పెంచాలి.. కేంద్రానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి

అందుబాటు గృహాల ధర పరిమితి రూ.90 లక్షలకు పెంచాలి.. కేంద్రానికి క్రెడాయ్‌ విజ్ఞప్తి

డిసెంబర్ నుంచి కొత్త ఆర్థిక నిబంధనలు.. సామాన్యులపై ఎలాంటి ప్రభావం?

డిసెంబర్ నుంచి కొత్త ఆర్థిక నిబంధనలు.. సామాన్యులపై ఎలాంటి ప్రభావం?

బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టిన ఎస్‌బీఐ

బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టిన ఎస్‌బీఐ

వ్యాపారులకు ఎస్‌బీఐ భారీ ఊరట..!

వ్యాపారులకు ఎస్‌బీఐ భారీ ఊరట..!

తమిళనాడులో భారీ ఈవీ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టిన అల్ట్రావయొలెట్

తమిళనాడులో భారీ ఈవీ ప్లాంట్‌కు శ్రీకారం చుట్టిన అల్ట్రావయొలెట్

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుహైదరాబాద్ బంగారం ధరలునేటి బంగారం రేటునేటి వెండి ధర24 క్యారెట్ల బంగారం22 క్యారెట్ల బంగారంబులియన్ మార్కెట్పసిడి ధరలుబిజినెస్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ
జనరల్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్
జనరల్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!
జనరల్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం
జనరల్

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌
క్రీడలు

బుమ్రా బౌలింగ్‌ శైలిలో మార్పు.. ఏదో ప్లాన్‌ ఉండే ఉంటుందన్న ఆకాశ్‌ దీప్‌

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..
సినిమాలు

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చిన అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!