13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ సంస్థకు కొత్త వ్యాపార విస్తరణ

Writer: Pooja 05:39 AM, 26 జూన్, 2026
హైదరాబాద్ సంస్థకు కొత్త వ్యాపార విస్తరణ

హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ లిమిటెడ్ డేటా కేంద్రాల ఇంజనీరింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు చెందిన జీస్కేల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు. తొలి దశలో రూ.190 కోట్ల మూలధన పెట్టుబడితో పాటు ప్రస్తుత వాటాదారులతో వ్యూహాత్మక వాటా మార్పిడి ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు చెప్పారు.

జీస్కేల్ సంస్థ కొనుగోలుకు మొత్తం రూ.500 కోట్లను వెచ్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. వాటా కొనుగోలు, సామర్థ్యాల విస్తరణ, నిర్వహణ మూలధన అవసరాల కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. అవసరమైన నిధులను పూర్తిగా అంతర్గత వనరుల ద్వారానే సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబరు నాటికి డేటా కేంద్ర వేదిక కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

అపోలోలో భారీ లాభాలు.. అసలు సీక్రెట్‌ ఏంటి?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

పాత బాండ్లకు కొత్త ప్లాన్‌.. జీఎంఆర్‌ ఏం చేస్తోంది?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ట్యాగ్లు
ఎస్‌ఈటీఎల్‌జీస్కేల్‌ ఎనర్జీడేటా కేంద్రాలుహైదరాబాద్‌పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట
బిజినెస్

వీధి వ్యాపారులకు కేంద్రం భారీ ఊరట

లేహ్‌లో భూకంపం..
జనరల్

లేహ్‌లో భూకంపం..

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు
బిజినెస్

లలితా జ్యువెలరీ ఐపీఓ ధరల శ్రేణి ఖరారు

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు
జనరల్

జంతర్‌మంతర్ సీజన్-2పై అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?
సినిమాలు

అంచనాలు పెంచేసిన ఇరుముడి?

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?
గాసిప్స్

రాకాతో బన్నీకి కొత్త ఇమేజ్ ప్లాన్?

నీట్‌ పీజీ ఎగ్జామ్  కేంద్రాలపై గందరగోళం
జనరల్

నీట్‌ పీజీ ఎగ్జామ్ కేంద్రాలపై గందరగోళం

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?
సినిమాలు

శ్రీలీల టాలీవుడ్‌కు దూరం...ఎందుకిలా?

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?
గాసిప్స్

ఫౌజీ: నెక్స్ట్‌ అప్‌డేట్‌ ఏంటి?

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ
జనరల్

జడ్జి యశ్వంత్ వర్మ ను దోషిగా తేల్చిన పార్లమెంటరీ కమిటీ

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా
జనరల్

వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ రాజీనామా

 ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్
సినిమాలు

ఆ రెండేళ్లు నరకం చూశా: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!