5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ రక్షణ రంగానికి భారీ పెట్టుబడులు

Writer: Shivani K 06:35 AM, 5 మే, 2026
ఏపీ రక్షణ రంగానికి భారీ పెట్టుబడులు

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. అనుబంధ పరిశ్రమలతో కలిపి సుమారు ₹1 లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టు అమలు కానుంది. సుమారు 140 యుద్ధ విమానాలు ఇక్కడ తయారుకానున్నాయి. బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) డిజైన్, టెస్టింగ్ పనులు పూర్తి చేసి పుట్టపర్తికి మాడ్యూళ్లు పంపనుంది. తుది అసెంబ్లింగ్, గ్రౌండ్ టెస్టింగ్ ఇక్కడే జరుగుతుంది. ప్రభుత్వం 600 ఎకరాలు కేటాయించగా, అదనంగా 400 ఎకరాలు అనుబంధ యూనిట్ల కోసం సిద్ధం చేసింది. టాటా, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ కంపెనీలు ఇందులో భాగస్వామ్యంగా ఉండనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

ఇ20 ఇంధనంపై సియామ్‌ హెచ్చరిక

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు

ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

ట్యాగ్లు
యుద్ధ విమానాలుఆంధ్రప్రదేశ్ రక్షణ రంగంపుట్టపర్తిఏరోస్పేస్ ఇండస్ట్రీపెట్టుబడులుమేక్ ఇన్ ఇండియాస్టెల్త్ ఫైటర్రక్షణ తయారీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలెగ్జాండ్రా ఇయాల చరిత్ర.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం
క్రీడలు

అలెగ్జాండ్రా ఇయాల చరిత్ర.. తొలి డబ్ల్యూటీఏ టైటిల్ సొంతం

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం
క్రీడలు

కామన్వెల్త్ విజేతలకు ఢిల్లీలో ఘన స్వాగతం

ఉదయనిధి వివాదంతో వైరల్ అవుతున్న విజయ్-త్రిష పాత వీడియోలు
సినిమాలు

ఉదయనిధి వివాదంతో వైరల్ అవుతున్న విజయ్-త్రిష పాత వీడియోలు

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి
జనరల్

ఎర్ర సముద్రంలో భారత నౌకపై క్షిపణి దాడి

శ్రీలంకలో భారీ వర్షాలు
జనరల్

శ్రీలంకలో భారీ వర్షాలు

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత
జనరల్

ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం
జనరల్

నేటి నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభం

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ
జనరల్

సీజేఐ అభిజిత్ నివాసంలో కీలక భేటీ

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్
రాజకీయాలు

నేటి నుండి తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సెషన్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్
జనరల్

బీమా లేని వాహనాలపై సుప్రీంకోర్టు సీరియస్

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు
సినిమాలు

ఉదయనిధి వివాదంతో ట్రెండ్ అవుతున్న పాత వీడియోలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు
రాజకీయాలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికలే మా టార్గెట్ - బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!