
జనరల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయ ఇంధన ధరలను చమురు సంస్థలు సవరించాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు రూ.3.14, డీజిల్ ధర లీటరుకు రూ.3.11 చొప్పున పెంచారు. అలాగే సిఎన్జి ధర కిలోకు రూ.2 పెరిగినట్లు అధికారులు తెలిపారు.
రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ధరల పెంపు నేటి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!