
క్రీడలు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. 2025 నాటికి ఈవీ అమ్మకాలు 23 లక్షలకు పైగా చేరే అవకాశం ఉందని అంచనా. 2030 నాటికి ద్విచక్ర వాహనాల్లో దాదాపు 80 శాతం వాటా ఎలక్ట్రిక్ వాహనాలదేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే చార్జింగ్ స్టేషన్ల కొరత ఇప్పటికీ ప్రధాన సమస్యగా కొనసాగుతోంది. ఈవీ వినియోగం పెరుగుతున్నా అవసరమైన మౌలిక సదుపాయాలు తగినంతగా లేవని ఆందోళన వ్యక్తమవుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!