Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రూపాయికి భారీ షాక్...డాలర్ దూకుడు

09:25 AM, 23 జూన్, 2026
రూపాయికి భారీ షాక్...డాలర్ దూకుడు

అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 30 పైసలు బలహీనపడి 94.63 వద్ద ముగిసింది. పశ్చిమాసియా శాంతి ఒప్పందంపై కొనసాగుతున్న అనిశ్చితి, డాలర్ బలోపేతం కావడం దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి.

విదేశీ మారక మార్కెట్లో రూపాయి 94.42 వద్ద ప్రారంభమైంది. రోజంతా ఒడిదుడుకులకు లోనైన రూపాయి 94.24 నుంచి 94.76 మధ్య కదలాడింది. స్వల్పకాలంలో 94.10 స్థాయి వద్ద మద్దతు లభించే అవకాశం ఉండగా, 95.30 స్థాయిలో నిరోధం ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

ఉద్యోగులపై వేట కొనసాగుతోంది.. ఒరాకిల్‌లో మరో భారీ కోత

పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?

పసిడి ధరలకు బ్రేక్...ఈరోజు ఎంత తగ్గిందంటే?

భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ హెచ్చరిక

భారత ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ హెచ్చరిక

స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్య దిశగా బ్లూ క్లౌడ్

స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్య దిశగా బ్లూ క్లౌడ్

ట్యాగ్లు
రూపాయిడాలర్విదేశీ మారక మార్కెట్కరెన్సీ మార్కెట్ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
చమురు ధరలు తగ్గడంతో ఓఎంసీల లాభాలకు ఊతం

చమురు ధరలు తగ్గడంతో ఓఎంసీల లాభాలకు ఊతం

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్
సినిమాలు

వారసత్వం కంటే కష్టమే ముఖ్యం: రామ్ చరణ్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం
జనరల్

క్యాన్సర్‌పై కేంద్రం సమగ్ర పోరాటం

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
రాజకీయాలు

కుమారస్వామి సవాల్ ను స్వీకరించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

 ఎలాన్ మస్క్ కు  షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం
బిజినెస్

ఎలాన్ మస్క్ కు షాక్, స్పేస్ఎక్స్‌ షేర్లు భారీగా పతనం

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద సమంత దూకుడు!

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులు...10 చోట్ల దాడులు

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ
జనరల్

ఆ రోజు మా అమ్మ అడిగిన ప్రశ్నకు జవాబే బసవతారకం హాస్పిటల్ – బాలకృష్ణ

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?
సినిమాలు

విజయ్ బర్త్‌డే వేళ త్రిష మౌనం.. కారణమేంటి?

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు
జనరల్

అమెరికా పౌరసత్వం మరింత ఖరీదు.. భారీగా పెరగనున్న దరఖాస్తు ఫీజులు

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం
జనరల్

వరుస ఘటనలతో బిర్యానీ ప్రియుల్లో భయం

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే
సినిమాలు

నేను ఎప్పుడూ ఇలాగే ఉండను : అనన్య పాండే

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ
క్రీడలు

‘నా కల నెరవేరింది’.. భావోద్వేగానికి లోనైన వైభవ్ సూర్యవంశీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!