
టెక్నాలజీ

పి.వి. సింధు ఉబెర్ కప్ మ్యాచ్‌లో కంటి పక్కన స్టిక్కర్లాంటి డివైజ్‌తో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. “టెంపుల్”గా పిలిచే ఈ పరికరం దీపిందర్ గోయల్ టీమ్ అభివృద్ధి చేసిన ఆధునిక టెక్నాలజీగా తెలుస్తోంది.
ఈ డివైజ్ మెదడులో రక్త ప్రసరణ, ఆలోచనల తీవ్రతను ట్రాక్ చేస్తూ అథ్లెట్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ టెక్నాలజీని మొదటిసారిగా సింధుపైనే ప్రయోగించినట్లు సమాచారం. భవిష్యత్తులో క్రీడాకారుల పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషించవచ్చు.





















.png&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!