
సినిమాలు

పైన్ ల్యాబ్స్ భారత్‌లో కొత్త పేమెంట్ ప్రోటోకాల్ P3Pని ప్రారంభించింది. ఇది AI ఏజెంట్లు యూజర్ తరఫున ఆటోమేటిక్‌గా UPI ట్రాన్సాక్షన్లు పూర్తి చేసే కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. యూజర్లు ఒక్కసారి అనుమతి ఇస్తే, AI నిర్ణీత పరిమితులలో కొనుగోళ్లు చేయగలదు.
ఈ సిస్టమ్ మాన్యువల్ ఆథెంటికేషన్ అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రస్తుత UPI మోడల్‌లో ప్రతి ట్రాన్సాక్షన్‌కు MPIN అవసరం ఉండగా, P3P ద్వారా ఒకసారి ఆథరైజేషన్‌తోనే AI కొనుగోళ్లు నిర్వహిస్తుంది. spending limits, identity checks, audit control వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!