Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. యాక్టివ్ కాంటాక్ట్స్‌కు గ్రీన్ డాట్

12:27 PM, 19 జూన్, 2026
వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. యాక్టివ్ కాంటాక్ట్స్‌కు గ్రీన్ డాట్

వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం కొత్త ‘గ్రీన్ డాట్’ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ద్వారా కాంటాక్ట్స్‌లో ఎవరెవరూ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్నారో సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. యాక్టివ్‌గా ఉన్న యూజర్ల ప్రొఫైల్ ఫోటోపై గ్రీన్ డాట్ కనిపించనుంది.

అలాగే ఇటీవల యాప్‌ను ఓపెన్ చేసిన కాంటాక్ట్స్ పేర్లు కూడా ప్రత్యేక జాబితాలో చూపించబడతాయని తెలుస్తోంది. అయితే ‘లాస్ట్ సీన్’ వివరాలను హైడ్ చేసిన వినియోగదారుల సమాచారం ఈ ఫీచర్‌లో కనిపించదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలోనే అన్ని ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

భారత్‌పై మెటా భారీ పెట్టుబడి...

భారత్‌పై మెటా భారీ పెట్టుబడి...

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

ఏఐ అందరికి అందుబాటులో ఉండాలి – ప్రధాని మోడీ

శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో

శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి రిలయన్స్ జియో

ఏఐ కోడింగ్ సంస్థ కర్సర్ ను కొనుగోలు చేయనున్న స్పేస్‌ఎక్స్

ఏఐ కోడింగ్ సంస్థ కర్సర్ ను కొనుగోలు చేయనున్న స్పేస్‌ఎక్స్

కోపైలట్ కోవర్క్‌కు కొత్త ధరల విధానం..

కోపైలట్ కోవర్క్‌కు కొత్త ధరల విధానం..

ట్యాగ్లు
వాట్సాప్గ్రీన్ డాట్ ఫీచర్ఆండ్రాయిడ్ యూజర్లువాట్సాప్ అప్‌డేట్టెక్నాలజీ వార్తలుమెసేజింగ్ యాప్ఆన్‌లైన్ స్టేటస్వాట్సాప్ ఫీచర్స్మొబైల్ యాప్స్టెక్ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...
జనరల్

కోవిడ్ కథలో మరో కీలక మలుపు...

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట
రాజకీయాలు

బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టులో ఊరట

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ ఒప్పందంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..
టెక్నాలజీ

అడోబ్ ఫైర్‌ఫ్లైకి భారీ అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!