Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందా ?

03:10 PM, 7 మే, 2026
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోందా ?

కృత్రిమ మేధపై భారీగా పెట్టుబడులు పెడుతున్న మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇప్పుడు ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో ఎక్కువకాలం పనిచేసిన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీవిరమణ పథకాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగి వయసు, సర్వీసు కలిపి 70 ఏళ్లు దాటితే ఈ ఆఫర్‌కు అర్హత ఉంటుంది. ఈ పథకం కింద ఐదేళ్ల ఆరోగ్య సంరక్షణ, ఒకేసారి నగదు చెల్లింపు, షేర్‌లకు సంబంధించిన ప్రయోజనాలు అందించనుంది.

అమెరికాలోని ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం మంది ఈ పథకానికి అర్హులుగా ఉండొచ్చని మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. ఇందుకోసం సంస్థ సుమారు 900 మిలియన్ డాలర్లు కేటాయించినట్లు సమాచారం. మరోవైపు త్వరలో ఉద్యోగుల కోతలు కూడా ఉండే అవకాశం ఉందని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్త నియామకాల వేగాన్ని తగ్గిస్తూ ఏఐ పెట్టుబడులు, వ్యయ నియంత్రణపై సంస్థ మరింత దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

భారీ కృత్రిమ మేధస్సు అప్‌డేట్ తెస్తున్న గూగుల్..

భారీ కృత్రిమ మేధస్సు అప్‌డేట్ తెస్తున్న గూగుల్..

ఆంథ్రోపిక్‌కు సవాల్ విసిరిన ఓపెన్‌ఏఐ!

ఆంథ్రోపిక్‌కు సవాల్ విసిరిన ఓపెన్‌ఏఐ!

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం...

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం...

ట్యాగ్లు
మైక్రోసాఫ్ట్ఉద్యోగుల కోతలుకృత్రిమ మేధటెక్ కంపెనీలుస్వచ్ఛంద పదవీవిరమణఉద్యోగులుఅమెరికా టెక్ రంగంఉద్యోగ సంక్షోభంఐటీ రంగంటెక్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!