22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

Writer: Pooja 03:06 PM, 22 సెప్టెంబర్, 2026
ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

తమ పోస్టులకు గతంలో మాదిరిగా వ్యూస్ రావడం లేదని కొందరు ఎక్స్ యూజర్లు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే పోస్టులపై ప్రభుత్వాల నుంచి వచ్చిన అభ్యర్థనలు, దేశాల వారీగా విధించే ఆంక్షలు కూడా దీనికి ఒక కారణం కావచ్చు. నిర్దిష్ట దేశాల్లో చట్టపరమైన అభ్యర్థనల మేరకు పోస్టులు లేదా అకౌంట్లను నిలిపివేయాల్సి రావచ్చని ఎక్స్ అధికారికంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షల గురించి యూజర్లు తెలుసుకునేలా ‘అండర్ ది హుడ్’ ఫీచర్‌ను ఎక్స్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తమ పోస్టులపై ఏయే దేశాల్లో ఆంక్షలు విధించబడ్డాయో, వాటి కారణంగా వ్యూస్ తగ్గాయా లేదా అనే విషయంపై మరింత స్పష్టత పొందవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా గత నెలలో తమ పోస్టులపై విధించిన ఆంక్షలకు సంబంధించిన వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని ఎక్స్ తెలిపింది. వెబ్‌లో ఉపయోగించాలంటే ఎక్స్‌లోని సంబంధిత ‘అండర్ ది హుడ్’ పేజీని సందర్శించాలి. యాప్‌లో ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ‘సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ’లోకి వెళ్లి, ‘యువర్ అకౌంట్’లోని ‘అండర్ ది హుడ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం గత నెల నివేదికను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ సదుపాయం అన్ని ఖాతాలకు అందుబాటులో ఉండదని పేర్కొంది. కనీసం ఏడాది క్రితం సృష్టించిన ఖాతాలతో పాటు, గత నెలలో కనీసం పది పోస్టులు చేసిన యూజర్లకే ఈ నివేదిక అందుబాటులో ఉంటుందని సమాచారం.

ఈ ఫీచర్‌ను పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఎక్స్ విస్తరిస్తోంది. ప్రభుత్వాల నుంచి చట్టబద్ధమైన అభ్యర్థనలు అందినప్పుడు నిర్దిష్ట దేశాల్లో కంటెంట్‌ను నిలిపివేయవచ్చని ఎక్స్ తన అధికారిక మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే పోస్టులకు వ్యూస్ తగ్గడానికి ప్రభుత్వ ఆంక్షలే ఏకైక కారణం కావని, ఎక్స్‌లోని రీచ్ పరిమితులు పాలసీ ఉల్లంఘనలు, యూజర్ నియంత్రణలు, ప్రయోగాత్మక మార్పులు, సాంకేతిక సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల కూడా ఉండవచ్చని సంస్థ వివరిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!

వివో V80 లాంచ్.. 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరాలతో అదిరే ఫీచర్లు!

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

ఆపిల్‌లో మరోసారి ఉద్యోగ కోతలు.. ఫిట్‌నెస్ టీమ్‌పై ప్రభావం!

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!
ట్యాగ్లు
ఎక్స్ అండర్ ది హుడ్ఎక్స్ వ్యూస్పోస్టుల రీచ్ప్రభుత్వ ఆంక్షలుసోషల్ మీడియాఎక్స్ ఫీచర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

సైబర్ సెక్యూరిటీ టెస్ట్‌లో మూడు కంపెనీలను షాక్‌కు గురిచేసిన గూగుల్ జెమినీ!

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?

ఆండ్రాయిడ్, జెమినీ ఏఐతో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు.. ధర ఎంతంటే?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం
బిజినెస్

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!
సినిమాలు

బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలకు చిరంజీవి కౌంటర్.. ఘాటుగా స్పందించిన మెగాస్టార్!

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు
క్రీడలు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణలో వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు - మంత్రి సీతక్క

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్
జనరల్

చిన్నారి అభిమాని కోరికను నెరవేర్చిన పవన్ కళ్యాణ్

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్
సినిమాలు

అతనితో పనిచేయడమే అసలు సవాలు.. కయాదు లోహర్

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ హంగామా.. స్లో మోషన్ డ్యాన్స్‌తో అదుర్స్!

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..
జనరల్

వినాయక అన్నదానంలో మాంసం కలకలం..

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!
సినిమాలు

రామ్ పోతినేని నుంచి కార్తీకేయ వరకు.. దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు!

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట
జనరల్

జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే
టెక్నాలజీ

ఎక్స్‌ పోస్టుల వ్యూస్ తగ్గుతున్నాయా? కారణం ఇదే

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..
జనరల్

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ కసరత్తు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!