27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓపెన్‌ఏఐపై ఆపిల్ సంచలన కేసు..

Writer: Chandrika 02:30 PM, 13 జులై, 2026
ఓపెన్‌ఏఐపై ఆపిల్ సంచలన కేసు..

ఏఐ సంస్థ ఓపెన్‌ఏఐ తమ వ్యాపార రహస్యాలు, గోప్యమైన హార్డ్‌వేర్ సమాచారాన్ని అక్రమంగా సేకరించి ఏఐ ఆధారిత పరికరాల అభివృద్ధికి ఉపయోగించిందని ఆరోపిస్తూ ఆపిల్ అమెరికాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో దావా వేసింది. ఓపెన్‌ఏఐ చీఫ్ హార్డ్‌వేర్ ఆఫీసర్ టాంగ్ టాన్‌తో పాటు మాజీ ఐఫోన్ ఇంజనీర్ చాంగ్ లియూ వంటి మాజీ ఆపిల్ ఉద్యోగుల ద్వారా గోప్య సమాచారాన్ని పొందిందని ఆపిల్ తన పిటిషన్‌లో పేర్కొంది.

ఉద్యోగ నియామకాల సమయంలో విడుదల కాని ఉత్పత్తుల వివరాలను అడగడం, మాజీ ఉద్యోగులకు సంస్థ నుంచి ఎలా బయటకు రావాలనే అంశంపై సూచనలు ఇవ్వడం, తయారీ భాగస్వాములను సంప్రదించడం వంటి ఆరోపణలను కూడా ఆపిల్ చేసింది. ఈ సమాచారాన్ని ఉపయోగించకుండా నిలిపివేయాలని, తమ మేధోసంపత్తిని తిరిగి ఇవ్వాలని, సంబంధిత సమాచారాన్ని ధ్వంసం చేయాలని కోర్టును కోరింది. అయితే ఈ ఆరోపణలను ఓపెన్‌ఏఐ పూర్తిగా ఖండిస్తూ, ఇతర కంపెనీల వ్యాపార రహస్యాలను వినియోగించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ‘వేర్ ఈజ్ మై ట్రైన్’.. సంచలన విజయగాథ!

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

పిల్లలను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చారా.. మెటాపై భారీ ఆరోపణలు

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

ట్యాగ్లు
ఆపిల్ఓపెన్‌ఏఐవ్యాపార రహస్యాలుకృత్రిమ మేధస్సుఏఐ హార్డ్‌వేర్చాట్‌జీపీటీటాంగ్ టాన్మేధోసంపత్తిటెక్నాలజీ వార్తలుసిలికాన్ వ్యాలీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌
క్రీడలు

ప్రజ్ఞానందకు తొలి గేమ్‌లోనే బిగ్ షాక్‌

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌
క్రీడలు

న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు భారీ క్రేజ్‌

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..
టెక్నాలజీ

చాట్‌జీపీటీ ఇక పూర్తిగా యాడ్‌-ఫ్రీ కాదు..

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
జనరల్

నేపాల్‌లో ఏపీ యాత్రికులు ధైర్యంగా ఉండాలి - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌
జనరల్

ఏపీ లిక్కర్‌ స్కామ్‌పై ఐటీ ఫోకస్‌

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం
జనరల్

నేపాల్‌లో గల్లంతైన 100 మంది భారతీయులు సురక్షితం

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!
సినిమాలు

సంజు జీవితంలో అసలేం జరిగింది? తెలియాలంటే ‘సహ’ ట్రైలర్‌ చూడాల్సిందే!

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?
జనరల్

చంద్రగ్రహణం రోజున రాఖీ కట్టొచ్చా?

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్
సినిమాలు

‘ఇరుముడి’ మూవీకి చిరంజీవి గ్రీటింగ్స్

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ
సినిమాలు

'మా నాన్నతో మాత్రమే డ్రింక్‌ చేస్తా'- హీరోయిన్‌ పాయల్‌ రాధాకృష్ణ

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన
జనరల్

నేపాల్‌లో 288 మంది భారతీయులు గల్లంతు.. ఎంఈఏ కీలక ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!