26, జులై 2026, ఆదివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల

Writer: Chandrika 01:22 PM, 26 జులై, 2026
ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల

ఐటీ రంగంలో మానవ ఉద్యోగాలను కృత్రిమ మేధ భర్తీ చేస్తుందనే భయాలు ప్రజల్లో టెక్నాలజీపై విశ్వాసాన్ని తగ్గిస్తున్నాయని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఈ విశ్వాసాన్ని తిరిగి పెంచేందుకు టెక్నాలజీ సంస్థలు తమ పెట్టుబడులతో స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. ఉదాహరణకు ఒక సంస్థ డేటా సెంటర్‌ను నిర్మిస్తే, దానివల్ల స్థానిక సమాజానికి కలిగే ఉపయోగాలను తెలియజేయాలని చెప్పారు. ప్రస్తుతం ఉత్పాదకతను పెంచడానికే కాకుండా అనేక ఇతర అవసరాలకు కూడా ఏఐ వినియోగం విస్తరిస్తోందని, అందువల్ల రాబోయే ఏఐ యుగం గత సాంకేతిక పరివర్తనలకు భిన్నంగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో విజయవంతమయ్యే సంస్థలు మానవుల పరిజ్ఞానం, సృజనాత్మకతను ఏఐ సామర్థ్యాలతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుందని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఏఐని మానవులకు ప్రత్యామ్నాయంగా పనిచేసే స్వతంత్ర మేధస్సుగా కాకుండా, వారి ఆలోచనా సామర్థ్యాన్ని పెంచి లక్ష్యాలను సాధించడంలో సహాయపడే సాధనంగా చూడాలని సూచించారు. ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐని తీసుకురావడం కాకుండా, ఉద్యోగుల నైపుణ్యాలు, సామర్థ్యాలను మరింత పెంచేందుకు దాన్ని ఉపయోగించాలని కంపెనీలకు పిలుపునిచ్చారు. కొత్త ఉద్యోగాల సృష్టి, మెరుగైన వేతనాలు, విస్తృత ఆర్థిక అవకాశాలకు కూడా ఏఐ దోహదపడేలా చూడాలని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు

క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

ట్రెండ్‌లోకి వచ్చిన కాక్రోచ్ ల్యాబ్స్

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

క్లాడ్ వాయిస్ మోడ్‌కు కొత్త అప్‌డేట్ ఇదేనండోయ్!

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ కొత్త లుక్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

చాట్‌జీపీటీలో కొత్త హెల్త్ ఫీచర్..

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ఏఐ దూకుడు మధ్య ఉద్యోగ భద్రతపై ఆందోళనలు

ట్యాగ్లు
సత్య నాదెళ్లకృత్రిమ మేధఏఐ ఉద్యోగాలుమైక్రోసాఫ్ట్భవిష్యత్ ఉద్యోగాలుటెక్నాలజీ రంగంమానవ సృజనాత్మకతఏఐ టెక్నాలజీఉద్యోగాల సృష్టిడిజిటల్ పరివర్తన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అంతరిక్షం నుంచి భారత్ రాత్రి అందాలు అద్భుతం
జనరల్

అంతరిక్షం నుంచి భారత్ రాత్రి అందాలు అద్భుతం

ఓపీఎస్ పునరుద్ధరణకు చంద్రబాబుకు ఉద్యోగుల కృతజ్ఞతలు
జనరల్

ఓపీఎస్ పునరుద్ధరణకు చంద్రబాబుకు ఉద్యోగుల కృతజ్ఞతలు

ప్రతిపక్షంతో వేదిక పంచుకోవద్దని చంద్రబాబు ఆదేశం
రాజకీయాలు

ప్రతిపక్షంతో వేదిక పంచుకోవద్దని చంద్రబాబు ఆదేశం

ఓటీటీలోకి హర్షిత్ రెడ్డి ‘దీవాన’..
ఓటీటీ

ఓటీటీలోకి హర్షిత్ రెడ్డి ‘దీవాన’..

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా..
జనరల్

పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై కేసీఆర్ ఆరా..

నోలన్‌ ‘ది ఒడిస్సీ’ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందా?
సినిమాలు

నోలన్‌ ‘ది ఒడిస్సీ’ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందా?

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలకు కొత్త స్కెచ్..
జనరల్

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలకు కొత్త స్కెచ్..

ధనుష్–రాజ్‌కుమార్ పెరియసామి భారీ ప్రాజెక్ట్ ‘ఓం: చాప్టర్ 1’ విడుదల...
సినిమాలు

ధనుష్–రాజ్‌కుమార్ పెరియసామి భారీ ప్రాజెక్ట్ ‘ఓం: చాప్టర్ 1’ విడుదల...

ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల
టెక్నాలజీ

ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయొద్దు.. మానవ సామర్థ్యాలను పెంచాలి: సత్య నాదెళ్ల

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా
బిజినెస్

ట్రెండింగ్‌ వార్తల వెంట పరుగులు వద్దు.. దీర్ఘకాల పెట్టుబడులతోనే సంపద: అమీషా ఓరా

ఇండియా పోస్ట్‌తో ఈ-కామర్స్ సంస్థ ఒప్పందం
బిజినెస్

ఇండియా పోస్ట్‌తో ఈ-కామర్స్ సంస్థ ఒప్పందం

క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు
టెక్నాలజీ

క్వాల్‌కామ్ చిప్ ధరల భారీ పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!