
ఓటీటీ

వరుసగా మూడు ఓటముల తర్వాత రాజస్థాన్ రాయల్స్ కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీనేజి సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేసిన వైభవ్ ప్రారంభంలో కాస్త నెమ్మదిగా ఆడి, తర్వాత గేర్ మార్చాడు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధిస్తూ జట్టును 71 పరుగులకు చేర్చాడు. ఆకాశ్ ఓవర్లో 26 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను పూర్తిగా రాజస్థాన్ వైపుకు తిప్పాడు. జురెల్‌తో కలిసి 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరికి సెంచరీకి దగ్గరగా అవుట్ అయినా, అతని ఇన్నింగ్స్ జట్టుకు సులభ విజయాన్ని అందించింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!