

భారత జట్టు న్యూజిలాండ్ (కివీస్) పై 3 వన్డేలు మరియు 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడబోతోంది.
వన్డే మ్యాచ్ షెడ్యూల్:
1వ వన్డే: జనవరి 11 (ఆదివారం) – వడోదర, BCA స్టేడియం, మధ్యాహ్నం 1:30 గంటలకు.
2వ వన్డే: జనవరి 14 (బుధవారం) – రాజ్‌కోట్, నిరంజన్ షా స్టేడియం, మధ్యాహ్నం 1:30 గంటలకు.
3వ వన్డే: జనవరి 18 (ఆదివారం) – ఇండోర్, హోల్కర్ స్టేడియం, మధ్యాహ్నం 1:30 గంటలకు.
టీ20 మ్యాచ్ షెడ్యూల్:
1వ టీ20: జనవరి 21 (బుధవారం) – నాగ్‌పూర్, VCA స్టేడియం, రాత్రి 7:00 గంటలకు.
2వ టీ20: జనవరి 23 (శుక్రవారం) – రాయ్‌పూర్, వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం, రాత్రి 7:00 గంటలకు.
3వ టీ20: జనవరి 25 (ఆదివారం) – గువహటి, బర్సపరా స్టేడియం, రాత్రి 7:00 గంటలకు.
4వ టీ20: జనవరి 28 (బుధవారం) – విశాఖపట్నం, ACA-VDCA స్టేడియం, రాత్రి 7:00 గంటలకు.
5వ టీ20: జనవరి 31 (శనివారం) – తిరువనంతపురం, రాత్రి 7:00 గంటలకు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!