
జనరల్

షాట్‌గన్ వరల్డ్ కప్‌ను భారత్ ఒక్క కాంస్య పతకంతో ముగించింది. నిన్న జరిగిన చివరి రోజు ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జంట నీరూ ధండా మరియు వివాన్ కపూర్ కాంస్య పతకం సాధించారు.
ఈ ఈవెంట్లో తైపీ జట్టు స్వర్ణం గెలుచుకోగా, ఇటలీ రజతం సాధించింది. ఇతర విభాగాల్లో భారత్ పోటీ చూపించినప్పటికీ, మొత్తం టోర్నమెంట్‌ను ఒక్క పతకంతోనే ముగించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!