13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

Writer: Shivani K 08:50 AM, 13 అక్టోబర్, 2026
రిషభ్ పంత్‌కు గాయం.. తొలి రెండు టెస్టులకు దూరం

న్యూజిలాండ్‌-ఎ జట్టుతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌కు ముందు భారత-ఎ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ గాయం కారణంగా కివీస్‌-ఎతో జరిగే తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. ఇటీవల జరిగిన ఇరానీ కప్‌ మ్యాచ్‌లో పంత్‌ పక్కటెముకలకు గాయమైంది. ఫిట్‌నెస్‌ అనుమతులకు లోబడే అతడిని తొలుత తొలి రెండు టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ, గాయం తీవ్రత కారణంగా తాజాగా ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ లభించలేదు.

పంత్‌ స్థానంలో వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ కుమార్‌ కుశాగ్రకు భారత-ఎ జట్టులో చోటు కల్పించారు. అయితే, మూడో టెస్టు మ్యాచ్‌కు పంత్‌ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయాన్ని త్వరలో నిర్ణయిస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వెల్లడించింది. న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటనకు ముందు సన్నాహకంగా ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌-ఎ, భారత-ఎ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ జరగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కోచ్ ఆగ్రహం

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

అన్వయ్‌ ద్రవిడ్‌ విధ్వంసక ఇన్నింగ్స్‌.. ఢిల్లీపై కర్ణాటక ఘన విజయం

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

అభిషేక్ ప్రపంచ స్థాయి సూపర్ ఓపెనర్: దినేశ్ కార్తీక్

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

సంజూ శాంసన్ వల్లే వైభవ్‌కు అవకాశాలు రావట్లేదు- అశ్విన్

ట్యాగ్లు
రిషభ్ పంత్భారత-ఎ జట్టున్యూజిలాండ్-ఎ జట్టుకుమార్ కుశాగ్రరిషభ్ పంత్ గాయంఅనధికారిక టెస్టు సిరీస్ఇరానీ కప్బీసీసీఐభారత క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కలకలం
జనరల్

రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్‌లో పేలుడు పదార్థాల కలకలం

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు
బిజినెస్

సెప్టెంబరులో ఈక్విటీ ఫండ్లలో భారీ పెట్టుబడులు

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌
బిజినెస్

భారీ లాభాలతో దూసుకెళ్తున్న హెచ్‌సీఎల్‌టెక్‌

ఏసీబీ కస్టడీలోకి నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌
జనరల్

ఏసీబీ కస్టడీలోకి నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు
బిజినెస్

టీసీఎస్‌ నియామకాల్లో కీలక మార్పులు

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?
సినిమాలు

దసరాకు పెద్ద హీరోల సినిమాలు ఎందుకు రావడం లేదు?

జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..
జనరల్

జంతర్ మంతర్ వద్ద ఇద్దరు అరెస్ట్..

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం
బిజినెస్

అంతర్జాతీయ అనిశ్చితి నడుమ భారత్‌ వృద్ధిపై ఐఎంఎఫ్‌ ఆశాభావం

ది డర్టీ పిక్చర్ 2లో తమన్నా?
గాసిప్స్

ది డర్టీ పిక్చర్ 2లో తమన్నా?

వరుణ్ తేజ్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు?
గాసిప్స్

వరుణ్ తేజ్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు?

తెలుగు సినిమా భవిష్యత్తును నడిపిస్తున్న ఆ ముగ్గురు?
సినిమాలు

తెలుగు సినిమా భవిష్యత్తును నడిపిస్తున్న ఆ ముగ్గురు?

ఏఏ23లో అల్లు అర్జున్‌ను ఢీకొట్టేదెవరు?
గాసిప్స్

ఏఏ23లో అల్లు అర్జున్‌ను ఢీకొట్టేదెవరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!