Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్

11:52 AM, 25 మే, 2026
ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్

ఐపీఎల్ 2026 లో ఒక్క పాయింట్ తేడాతో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకోవడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్‌పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఏప్రిల్ 3న పంజాబ్ కింగ్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. అదే పాయింట్ ఇప్పుడు పంజాబ్‌కు కీలకంగా మారిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అప్పట్లో శ్రేష్ఠ అయ్యర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ‘కోల్‌కతాకు దయతో ఒక పాయింట్ ఇచ్చాం’ అని వ్యాఖ్యానించడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోను గుర్తు చేస్తూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆ ఒక్క పాయింటే పంజాబ్ ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిందని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్
ట్యాగ్లు
ఐపీఎల్ 2026పంజాబ్ కింగ్స్శ్రేయస్ అయ్యర్శ్రేష్ఠ అయ్యర్కోల్‌కతా నైట్ రైడర్స్ప్లేఆఫ్స్ రేసుసోషల్ మీడియా ట్రోల్స్క్రికెట్ వార్తలువైరల్ వీడియోనెటిజన్ కామెంట్స్
Advertisement

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వీరభద్రుడు’ హిట్ ఎఫెక్ట్... ఆ సినిమాకు పెరిగిన డిమాండ్!
సినిమాలు

‘పెద్ది’కు ఫినిషింగ్ టచ్.. డబ్బింగ్ పూర్తి చేసిన రామ్ చరణ్!

గోదావరి పుష్కర పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. NTAకి నోటీసులు!

రికార్డు స్థాయిలో భక్తుల రాక.. కేదార్‌నాథ్‌లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీపై CBI విచారణ పిటిషన్..? సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు!

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?
జనరల్

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌లో MI పోలిక చేసిన విద్యార్థి ప్రసంగం వైరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం
సినిమాలు

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!