Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మామ జ్ఞాపకాలతో భావోద్వేగం.. రింకూ సింగ్ ఇన్నింగ్స్‌కు ప్రియా సరోజ్ అంకితం

01:37 PM, 27 ఏప్రిల్, 2026
మామ జ్ఞాపకాలతో భావోద్వేగం.. రింకూ సింగ్ ఇన్నింగ్స్‌కు ప్రియా సరోజ్ అంకితం

లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు విజయం సాధించగా, ఆ ఆనంద క్షణాల్లోనే భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఈ మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. అయితే స్టాండ్స్‌లో ఉన్న ఆయనకు కాబోయే భార్య ప్రియా సరోజ్ తన మామ జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కదిలించింది.

మ్యాచ్ అనంతరం జట్టు పంచుకున్న వీడియోలో ప్రియా సరోజ్ మాట్లాడుతూ రింకూ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను తన మామగారికి అంకితం చేస్తున్నట్లు తెలిపింది. ఈ విజయం చూసి ఆయన ఎంతో గర్వపడేవారని, ఈ సమయంలో ఆయనను చాలా మిస్ అవుతున్నామని భావోద్వేగంగా పేర్కొంది. రింకూ సింగ్ తండ్రి గత ఫిబ్రవరిలో అనారోగ్యంతో కన్నుమూయగా, ఆ బాధను జయించి ఇలాంటి ప్రదర్శన ఇవ్వడం అభిమానులను కదిలిస్తోంది.

మ్యాచ్ విషయానికి వస్తే, మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు ఆరంభంలోనే వరుస వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ ఒత్తిడిని తట్టుకుని అద్భుతంగా ఆడాడు. 51 బంతుల్లో 83 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు పోటీ స్థాయి స్కోరు అందించాడు. మ్యాచ్ చివరకు టై కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లగా, అక్కడ కూడా రింకూ తన ప్రతిభ చూపించి జట్టుకు విజయాన్ని అందించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరంతరాయంగా ఆయాసం వస్తుందా? డాక్టర్లు చెబుతున్న హెచ్చరికలు

నిరంతరాయంగా ఆయాసం వస్తుందా? డాక్టర్లు చెబుతున్న హెచ్చరికలు

సండే ఆన్ సైకిల్‌కు శ్రీకారం చుట్టిన మంత్రి మాండవీయ

సండే ఆన్ సైకిల్‌కు శ్రీకారం చుట్టిన మంత్రి మాండవీయ

రేవంత్, కేసీఆర్ స్పీచ్ లో భయం కనపడుతుంది - రామ్ చందర్ రావు

రేవంత్, కేసీఆర్ స్పీచ్ లో భయం కనపడుతుంది - రామ్ చందర్ రావు

టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే

టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత.. డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!

తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు!

వెరైటీగా ‘గాయపడిన సింహం’ ప్రమోషన్స్...

వెరైటీగా ‘గాయపడిన సింహం’ ప్రమోషన్స్...

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

ఓటీటీలోకి ‘రాకాస’.. అధికారిక ప్రకటన విడుదల

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

జన నాయాగన్ మూవీ రిలీజ్ పై స్పందించిన హీరో విజయ్ తండ్రి

కొరియన్ కనకరాజులో సెన్సేషన్ కామెడీ ఎపిసోడ్.. వరుణ్ తేజ్‌ స్పెషల్ ట్రీట్?

కొరియన్ కనకరాజులో సెన్సేషన్ కామెడీ ఎపిసోడ్.. వరుణ్ తేజ్‌ స్పెషల్ ట్రీట్?

ట్యాగ్లు
రింకూ సింగ్కోల్‌కతా జట్టుక్రికెట్భావోద్వేగంమ్యాచ్క్రీడలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...
న్యూస్

ఓపెన్ఏఐ CTO శ్రీనివాస్ నారాయణన్ రాజీనామా...

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!
న్యూస్

ఆంధ్ర విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్!

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!
న్యూస్

తెలంగాణ పోలీసులకు శుభవార్త చెప్పిన డీజీపీ శివధర్ రెడ్డి!

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!
న్యూస్

నూతన ఆవిష్కరణలకు వేదికగా యూనివర్సిటీలు: సీఎం చంద్రబాబు నాయుడు!

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...
న్యూస్

కమ్మ కుంట కేసులో హైడ్రాకు షాక్...

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ
న్యూస్

CBI కోర్టులో వివేకా హత్య కేసు విచారణ

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు
క్రీడలు

IPL 2026: 7 పరుగులకే 5 వికెట్లు

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు
న్యూస్

శంకర్‌పల్లిలో క్రేన్ కూలి ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల
సినిమాలు

ధనుష్ ‘కర’.. తెలుగు ట్రైలర్ విడుదల

బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది నియామకం
న్యూస్

బంగ్లాదేశ్‌కు భారత హైకమిషనర్‌గా దినేశ్ త్రివేది నియామకం

మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం
న్యూస్

మొబైల్ డేటాపై జీబీకి రూ.1 పన్ను? పరిశీలనలో కేంద్ర ప్రభుత్వం

‘సిట్యుయేషన్‌షిప్’ వివాదం.. భర్తతో సారీ చెప్పించిన రకుల్
సినిమాలు

‘సిట్యుయేషన్‌షిప్’ వివాదం.. భర్తతో సారీ చెప్పించిన రకుల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!