11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మైదానంలో మళ్లీ నెయ్మార్...అభిమానుల్లో ఉత్సాహం

Writer: Pooja 08:49 AM, 26 జూన్, 2026
మైదానంలో మళ్లీ నెయ్మార్...అభిమానుల్లో ఉత్సాహం

ఫుట్‌బాల్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్షణం నెరవేరింది. బ్రెజిల్ స్టార్, మాజీ కెప్టెన్ నెయ్మార్ దాదాపు 981 రోజుల తర్వాత జాతీయ జట్టుకు తిరిగి వచ్చాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-సి లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ 3-0తో ఘన విజయం సాధించింది.

వినిసియస్ జూనియర్ రెండు గోల్స్‌తో మెరిశాడు. మ్యాచ్ అనంతరం నెయ్‌మార్ భావోద్వేగంగా మాట్లాడుతూ మళ్లీ జాతీయ జెర్సీ ధరించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పాడు. కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహం ప్రకారం నెయ్మార్ రెండో అర్ధభాగంలో బరిలోకి దిగాడు. అతడి రాకతో బ్రెజిల్ శిబిరంలో కొత్త ఉత్సాహం నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

సీవోఈపై బీసీసీఐ ఫోకస్‌..

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

టీమ్‌ఇండియాలోకి షమీ రీఎంట్రీపై జహీర్‌ ఖాన్‌ కీలక వ్యాఖ్యలు...

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

లవ్లీనా బొర్గోహెయిన్‌ను అభినందించిన ప్రధాని మోదీ

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

వార్మప్‌ మ్యాచ్‌లో గెలుపు పై భారత బ్యాటింగ్ కోచ్ ప్రశంసలు

ట్యాగ్లు
నెయ్మార్బ్రెజిల్వరల్డ్ కప్ఫుట్‌బాల్పునరాగమనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై టీబీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు
జనరల్

మల్టీ క్రోర్ చిట్‌ఫండ్ స్కామ్‌పై ఈడీ దాడులు

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..
జనరల్

భారత్‌లో దూసుకెళ్తున్న ప్రైవేటు అంతరిక్ష రంగం..

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..
జనరల్

తెలంగాణలో ఓటర్ల జాబితాపై ఎస్‌ఐఆర్‌ ఎఫెక్ట్‌..

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు నిధుల కొరత..

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఏ రాశికి ఎలా ఉందంటే?

కొలంబియాను కుదిపేసిన  భూకంపం..
జనరల్

కొలంబియాను కుదిపేసిన భూకంపం..

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..
రాజకీయాలు

పల్నాడు హత్య కేసులో కీలక పరిణామం..

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు..

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!