
గాసిప్స్

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 లో భారీ సంచలనం నమోదైంది. జింబాబ్వే జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టును 23 పరుగుల తేడాతో ఓడించి టోర్నీలో తొలి అప్సెట్ను నమోదు చేసింది. ఈ విజయంతో ప్రపంచ క్రికెట్లో జింబాబ్వే ప్రదర్శనపై విశేష చర్చ మొదలైంది.
కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రదర్శన కనబరిచి ఆస్ట్రేలియాను కట్టడి చేసింది. క్రమశిక్షణతో ఆడిన జింబాబ్వే ఈ గెలుపుతో టోర్నీకి ఆరంభంలోనే ఉత్కంఠను తెచ్చింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!