Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

04:50 PM, 15 మే, 2026
ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

భారతదేశంలో ఎన్నికల హడావుడి కొనసాగినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌కు అభిమానుల ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఈసారి నమోదైంది. టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 1.1 బిలియన్ వ్యూస్ వచ్చినట్లు జియో హాట్‌స్టార్ వెల్లడించింది. టీవీ వ్యూయర్‌షిప్ మాత్రమే 50 కోట్ల మార్క్‌ను తాకడం విశేషం.

డిజిటల్ విభాగంలో 15 శాతం వృద్ధి నమోదుకాగా, మ్యాచ్‌ల వీక్షణ సమయం 7 శాతం పెరిగిందని జియో తెలిపింది. ప్రాంతీయ భాషల్లో వ్యూయర్‌షిప్ 42 శాతం పెరగడం మరో విశేషం. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారడంతో రాబోయే మ్యాచుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జియోస్టార్ సేల్స్ హెడ్ అనుప్ గోవిందన్ మాట్లాడుతూ అభిమానుల ఆదరణ అద్భుతంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం విడుదల చేసిన గణాంకాలు 51వ మ్యాచ్ వరకు మాత్రమే కాగా, ఇప్పటికే 58 మ్యాచులు పూర్తయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

టీమ్‌ఇండియాపై తన నిబద్ధత గురించి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు!

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!

టీ20 కెప్టెన్సీకి సంజు శాంసన్‌ బలమైన అభ్యర్థి: రవిశాస్త్రి!

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

మ్యాచ్ ఫినిష్ చేయడమే నా లక్ష్యం: తిలక్ వర్మ

థాయ్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, లక్ష్యసేన్‌, సాత్విక్-చిరాగ్ జోడీ!

థాయ్ ఓపెన్ క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, లక్ష్యసేన్‌, సాత్విక్-చిరాగ్ జోడీ!

ట్యాగ్లు
ఐపీఎల్ 2026ఐపీఎల్ వ్యూయర్‌షిప్జియో హాట్‌స్టార్క్రికెట్ వార్తలుఐపీఎల్ అభిమానులుడిజిటల్ స్ట్రీమింగ్టీవీ రేటింగ్స్ప్లేఆఫ్స్ రేసుఇండియన్ ప్రీమియర్ లీగ్స్పోర్ట్స్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!
క్రీడలు

ఐపీఎల్ 2026కు రికార్డు స్థాయి వ్యూయర్‌షిప్!

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం
సినిమాలు

‘పెద్ది’ను లక్ష్యంగా చేసుకోలేదని ఎగ్జిబిటర్ల స్పష్టం

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్
సినిమాలు

షెహ్నాజ్ గిల్ - దేవదత్ పడిక్కల్ డేటింగ్ రూమర్స్.. ఐపీఎల్ మ్యాచ్‌తో వైరల్

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా
క్రీడలు

పంజాబ్‌పై ముంబయి విజయంలో తిలక్ వర్మ హవా

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో అరెస్ట్
జనరల్

నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో మరో అరెస్ట్

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?
గాసిప్స్

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?

ధురంధర్  ఓటీటీ  రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

ధురంధర్ ఓటీటీ రిలీజ్‌కు ఢిల్లీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!
రాజకీయాలు

తెలంగాణే బీజేపీ తదుపరి లక్ష్యం: కిషన్ రెడ్డి!

ఇంధన భద్రత కోసం భారత్ భారీ వ్యూహం!
జనరల్

ఇంధన భద్రత కోసం భారత్ భారీ వ్యూహం!

హార్మూజ్‌ జలసంధిపై భారత్‌కు ఇరాన్ భరోసా
జనరల్

హార్మూజ్‌ జలసంధిపై భారత్‌కు ఇరాన్ భరోసా

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి
క్రీడలు

క్రికెటర్ ఇషాన్ కిషన్‌ను సత్కరించిన బిహార్ సీఎం సమ్రాట్ చౌధరి

ధార్ భోజ్‌శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పు
జనరల్

ధార్ భోజ్‌శాల వివాదంలో హైకోర్టు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!