25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..

Writer: Chandrika 10:36 AM, 25 సెప్టెంబర్, 2026
ఆసీస్‌ను వణికిస్తున్న భారత్‌-ఎ బౌలర్లు..

ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో భారత్‌-ఎ విజయానికి చేరువైంది. దేవదత్‌ పడిక్కల్‌ సారథ్యంలోని భారత్‌-ఎ జట్టు ప్రత్యర్థి ముందు 363 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా-ఎ 55/2తో నిలిచింది. దీంతో చివరి రోజు విజయానికి కంగారూ జట్టు మరో 308 పరుగులు చేయాల్సి ఉంది. భారత స్పిన్నర్లను ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది.

తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్‌-ఎ.. రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 93/1తో ఉన్న భారత్‌.. ఆఫ్‌స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ (4/44), లియామ్‌ స్కాట్‌ (2/22) బౌలింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ పడిక్కల్‌ 59 పరుగులతో రాణించగా.. కుమార్‌ కుశాగ్ర 46 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సాయి సుదర్శన్‌ 39 పరుగులు చేశాడు. అంతకుముందు భారత్‌-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 334 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా-ఎ 171 పరుగులకే ఆలౌటైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
ట్యాగ్లు
భారత్‌-ఎఆస్ట్రేలియా-ఎదేవదత్‌ పడిక్కల్‌కుమార్‌ కుశాగ్రసాయి సుదర్శన్‌టాడ్‌ మర్ఫీలియామ్‌ స్కాట్‌భారత్‌-ఎ vs ఆస్ట్రేలియా-ఎక్రికెట్‌నాలుగు రోజుల మ్యాచ్‌
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
జనరల్

అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదు.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...
సినిమాలు

‘జైలర్ 2’ సెకండ్ సింగిల్‌కు టైమ్ లాక్...

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
జనరల్

వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి
జనరల్

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి వైఎస్ జగన్ నివాళి

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ బిజీ డే.. పతకాలు, విజయాలతో అదరగొట్టిన క్రీడాకారులు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..
క్రీడలు

తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం..

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత కబడ్డీ జట్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు రెండో స్వర్ణం..

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...
క్రీడలు

డబ్ల్యూపీఎల్‌కు వరుణుడి దెబ్బ...

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి
బిజినెస్

లిస్టింగ్‌తోనే ఎన్‌ఎస్‌ఈ సత్తా.. ప్రపంచంలో ఏడో స్థానంలోకి

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన భారత షూటర్లు..

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు
జనరల్

కొనసాగుతున్న ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర.. భారీగా తరలివచ్చిన భక్తులు