Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

07:58 AM, 25 మే, 2026
ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసం ఆడా - రియాన్ పరాగ్

ఐపీఎల్ 2026లో వాంఖేడే స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు ప్రారంభంలో తడబడినా, సమష్టి ప్రదర్శనతో 206 పరుగుల లక్ష్యాన్ని ముంబై ముందుంచింది.

టాపార్డర్ విఫలమైన సమయంలో జోఫ్రా ఆర్చర్ దూకుడుగా ఆడి కేవలం 15 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. అనంతరం బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణించి మూడు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అతని అద్భుత ప్రదర్శనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పూర్తిగా ఫిట్‌గా లేకపోయినా, జట్టు అవసరం కోసం ఈ మ్యాచ్ ఆడానని తెలిపాడు. హార్దిక్ పాండ్యను ఔట్ చేయగలడనే నమ్మకంతో ఆర్చర్‌కు కీలక బాధ్యతలు ఇచ్చానని చెప్పాడు. టోర్నీలో కొన్ని మ్యాచ్‌లు చేజార్చుకున్నామని, ఇంకా కొన్ని విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని రియాన్ పరాగ్ వెల్లడించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

భారత్ చెఫ్ డి మిషన్‌గా రోహిత్ రాజ్‌పాల్

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

ఫ్రెంచ్ ఓపెన్‌లో జ్వెరెవ్, అండ్రీవా శుభారంభం

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

నార్వే చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ల సవాల్

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

వైభవ్ సూర్యవంశీ అరుదైన రికార్డు

ఫెడరేషన్ కప్‌లో గురీందర్‌వీర్‌ జాతీయ రికార్డు

ఫెడరేషన్ కప్‌లో గురీందర్‌వీర్‌ జాతీయ రికార్డు

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం..

ట్యాగ్లు
రాజస్థాన్‌ రాయల్స్జోఫ్రా ఆర్చర్రియాన్‌ పరాగ్ఐపీఎల్ 2026ముంబై ఇండియన్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 ‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?
సినిమాలు

‘పెద్ది’ పాటతో సోషల్ మీడియా షేక్.. చరణ్ స్టెప్పులకు ఫుల్ క్రేజ్?

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?
సినిమాలు

పవన్ ఫ్యాన్స్‌కు ‘పంజా’ సర్‌ప్రైజ్.. ‘బద్రి’ ఎందుకు వెనక్కి వెళ్లింది?

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...
సినిమాలు

‘జన నాయగన్’ రిలీజ్ డేట్ అప్పుడే...

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు
సినిమాలు

కొత్త జానర్‌లో అక్షయ్.. అభిమానుల్లో భారీ అంచనాలు

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు
ఆరోగ్యం

రోగనిరోధక శక్తికి ఉసిరి ఉత్తమం: నిపుణులు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..
జనరల్

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..
సినిమాలు

‘పెద్ది’పై పోసాని కామెంట్స్ వైరల్..

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్‌పై టాలీవుడ్‌లో కొనసాగుతున్న టెన్షన్.. కారణం ఇదే!

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా  రీరిలీజ్ ఫిక్సా?
గాసిప్స్

పవన్ బర్త్‌డేకు ఆ సినిమా రీరిలీజ్ ఫిక్సా?

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?
ఓటీటీ

‘సేవ్ ది టైగర్స్ 3’తో మళ్లీ నవ్వులు పంచేందుకు రెడీ.. ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!